ఫంక్షన్ల సమయంలో జుట్టు ముడి వేసుకుంటే ఈ ముత్యాల లటకన్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.
జుట్టును హాఫ్ టై చేస్తే ఇలాంటి ముత్యాల క్లిప్ పెట్టుకోండి. ఇది మీకు రూ.300 లోపే దొరుకుతుంది.
హెవీ యాక్సెసరీస్ పెట్టుకోవడం మీకు నచ్చకపోతే జుట్టుకు ఇలా సైడ్ క్లిప్ పెట్టుకుని రెడీ అవ్వొచ్చు. ఈ చవకైన క్లిప్ కేవలం రూ.50లోపే.
పెళ్లిళ్లకు, పండుగలకు ఇలాంటి ఈ మల్టీలేయర్ పర్ల్ క్లిప్‌ను పెట్టుకోవచ్చు. ఇది పల్చగా ఉన్న జుట్టుకు కూడా హెవీ లుక్ ఇస్తుంది.
ఈ ఝాలా లటకన్ హెయిర్ యాక్సెసరీస్‌లో ముత్యాలతో పాటు చిన్న చిన్న గజ్జెలు కూడా ఉన్నాయి.
ఈ బో డిజైన్ క్లిప్స్ కర్లీ హెయిర్‌పై అందంగా ఉంటుంది. దీని ధరకూ కేవలం రూ.100లోపే.
జుట్టంతా ముడి వేసి బన్ లా పెట్టుకుంటే దానికి ఇలాంటి ముత్యాల బన్ ప్రయత్నించండి. ఎంతో ఎథ్నిక్ గా ఉంటుంది.
Rose Gold Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో బంగారు గాజులు.. ఇవిగో!
Jodha Rings: 3 గ్రాముల గోల్డ్‌తో వేలికి జోధా రింగ్స్ డిజైన్లు
Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి
Silver Lockets: ట్రెండీ డిజైన్ లో సిల్వర్ లాకెట్లు.. ఎంత బాగున్నాయో!