Telugu

కళ్లు చెదిరే డిజైన్ లో బంగారు గాజులు.. ఇవిగో!

Telugu

జాలీ డిజైన్ బ్యాంగిల్స్

మీకు మోడ్రన్ కటింగ్ కావాలంటే, ఈ డిజైన్‌ మంచి ఎంపిక. జాలీ వర్క్‌తో పాటు స్క్వేర్ షేప్ లో రాళ్లు పొదిగారు. ఈ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

జిగ్ జాగ్ బ్యాంగిల్స్

జిగ్ జాగ్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని ప్లెయిన్ లేదా గ్లిట్టర్ గాజుల మధ్యలో వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ ఏడీ స్టోన్ బ్యాంగిల్స్

వెడల్పాటి ప్యాటర్న్‌లో ఉండే ఈ ట్విస్టెడ్ ఏడీ స్టోన్ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ డిజైన్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

క్రిస్టల్ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్

క్రిస్టల్ స్టోన్స్ తో ఉన్న ఈ రోజ్ గోల్డ్ గాజులు మీ చేతులకు మోడ్రన్, రాయల్ లుక్ ఇస్తాయి. వీటిని మీరు ప్లెయిన్ గాజులతో కూడా స్టైల్ చేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

హెవీ డిజైన్ కడా స్టైల్ బ్యాంగిల్

ట్రెడిషనల్ దుస్తులతో ఇలాంటి హెవీ లుక్ ఇచ్చే రోజ్ గోల్డ్ కడా స్టైల్ బ్యాంగిల్ రాయల్ లుక్ ఇస్తుంది. చేతులకు నిండుగా కనిపిస్తుంది. 

Image credits: pinterest

Jodha Rings: 3 గ్రాముల గోల్డ్‌తో వేలికి జోధా రింగ్స్ డిజైన్లు

Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి

Silver Lockets: ట్రెండీ డిజైన్ లో సిల్వర్ లాకెట్లు.. ఎంత బాగున్నాయో!

Silver Anklets: కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు? బంగారం ఎందుకు వద్దు?