Telugu

3 గ్రాముల గోల్డ్‌తో వేలికి జోధా రింగ్స్ డిజైన్లు

Telugu

పింక్ & వైట్ స్టోన్స్‌తో జోధా రింగ్

వేళ్లకు గులాబీ, బంగారు మెరుపును ఇచ్చే ఫ్లవర్ డిజైన్‌ జోధా రింగ్ ఇది.  చక్కటి కట్ వర్క్‌తో ఉన్న ఈ జోధా రింగ్‌ను 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. తేలికగా వస్తుంది.

Image credits: pinterest
Telugu

లేయర్డ్ గోల్డ్ ఫ్లవర్ జోధా రింగ్

ఈ జోధా రింగ్ డిజైన్ పువ్వు రేకుల ఆకారంలో తయారు చేశారు. మధ్యలో పొదిగిన రాయి దీని అందాన్ని, ఎస్తెటిక్ అప్పీల్‌ను మరింత పెంచుతుంది.

Image credits: pinterest
Telugu

జోధా రింగ్ లీఫ్ కట్ వర్క్

రాయల్ లుక్ కావాలంటే ఈ డిజైన్ చూడండి. లీఫ్ కట్ వర్క్‌తో చేసిన ఈ జోధా రింగ్‌ను మీరు 18 క్యారెట్ల బంగారంలో చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

రౌండ్ షేప్ మీనాకారీ వర్క్ జోధా రింగ్

రౌండ్ షేప్‌లో ఉన్న ఈ జోధా రింగ్‌లో చాలా చక్కటి కటౌట్ వర్క్ చేశారు. దీనికి తోడు మీనాకారీ వర్క్ కూడా జత చేర్చారు.

Image credits: pinterest
Telugu

లాంగ్ జోధా రింగ్

జోధా రింగ్స్‌లో ఇది పెద్ద డిజైన్. దీనికి బంగారం ఎక్కువ కావాల్సి వస్తుంది.  మూడు రౌండ్ షేపులను కలిపి దీన్ని తయారు చేశారు. 

Image credits: instagram
Telugu

జోధా రింగ్‌లో మోడ్రన్ డిజైన్

జోధా రింగ్స్‌లో ఈ డిజైన్ అందంగా ఉంటుంది. ఇందులో పింక్, గ్రీన్ స్టోన్స్‌తో పాటు ముత్యాల వర్క్ కూడా ఉంది.

Image credits: pinterest
Telugu

అందమైన జోధా రింగ్

ఈ జోధా రింగ్ పెళ్లిళ్లకు అందంగా సరిపోతుంది. చీరకట్టుతో పాటూ ఈ రింగ్ పెట్టకుంటే ఎవరైనా కళగా కనిపిస్తారు. 

Image credits: Zhome

Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి

Silver Lockets: ట్రెండీ డిజైన్ లో సిల్వర్ లాకెట్లు.. ఎంత బాగున్నాయో!

Silver Anklets: కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు? బంగారం ఎందుకు వద్దు?

Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్