రాత్రిపూట తక్కువ కేలరీల ఆహారాలు తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఏం తినాలో తెలుసుకోండి.
తక్కువ కేలరీలండే ఆహారాలు రాత్రిపూట తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగ్గా ఉంటుంది.టగ
రాత్రి పూట క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, టమాటా, దోసకాయ లాంటి కూరగాయ ముక్కలను కలిపి సలాడ్ లా చేసుకుని తింటే మంచిది.
బరువు తగ్గాలనుకునే వారు బ్రోకలీ, క్యాలీఫ్లవర్, పప్పు ధాన్యాలు వంటివాటితో సూప్ చేసుకుని తాగితే ఆరోగ్యం.
ఓట్స్, గోధుమ, క్వినోవా లాంటి తృణధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి కొంచెం తింటే చాలు పొట్ట నిండిపోతుంది.
రాత్రిపూట ఆహారంలో నూనెను వాడకూడదు. ఆవిరిపై ఉడికించిన ఫుడ్స్ తింటే మంచిది.
తీపిగా ఉండే ఆహారాలు, నూనెలో వేయించిన ఆహారాలు, నిల్వ పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు.
తిన్న వెంటనే నిద్రపోవడం మంచి పద్ధతి కాదు. నిద్రకు 2 నుంచి 3 గంటల ముందు భోజనం ముగించాలి.
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు!
మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణం ఇదే
నార్మల్ మెహందీ కాదు.. ఇవి 3డి మోడల్ మోహందీ డిజైన్స్
దీపావళి నాడు ఈ జ్యువెలరీ పెట్టుకున్నారంటే మీ లుక్ వేరే లెవెల్