బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు బిర్యానీ తినకపోవడమే మంచిది. బిర్యానీలో నూనె, నెయ్యి వంటివి ఎక్కువగా ఉంటాయి.
రెడ్ మీట్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారు రెడ్ మీట్ కి దూరంగా ఉండటం మంచిది.
చక్కెర, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బేకరీ ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
కూల్ డ్రింక్స్ లో కృత్రిమ చక్కెరలు, ఇతర పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో కేలరీలను పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
చీజ్‌లో కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి. చీజ్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పచ్చి ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
ఈ ఫుడ్స్ లోనూ మైదా ఉంటుంది జాగ్రత్త..!
ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు
ఇవి తింటే మలబద్దకం సమస్యే ఉండదు