Telugu

Mangalsutra: డైలీవేర్ కి అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు..!

Telugu

డైమండ్ లుక్..

 ఇలాంటి మంగళసూత్రాలు మెడలో చాలా అందంగా ఉంటాయి. డైమండ్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు, డ్రెస్సుల మీదకు కూడా ఇవి చాలా బాగుంటాయి.

Image credits: జీవన జ్యువెలర్స్
Telugu

ఫ్లవర్ లాకెట్..

రోజూ వేసుకోవడానికి పెద్ద పెండెంట్ ఇష్టం లేకపోతే, ఈ చిన్న ఫ్లవర్ లాకెట్‌ను ఎంచుకోవచ్చు. సన్నని గొలుసు, చిన్న స్టోన్ డిటైలింగ్‌తో ఉండే ఈ మంగళసూత్రాన్ని డైలీవేర్ కి బాగుంటుంది

Image credits: జీవన జ్యువెలర్స్
Telugu

లీఫ్ ప్యాటర్న్ రౌండ్ పెండెంట్

నగలలో పువ్వులు, ఆకుల డిజైన్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ డిజైన్‌లో రౌండ్ పెండెంట్‌పై ఆకుల ఆకారంలో సున్నితమైన వర్క్ ఉంటుంది. దీనికి నల్ల పూసల గొలుసు జతగా వస్తుంది.

Image credits: జీవన జ్యువెలర్స్
Telugu

సింపుల్ డిజైన్..

మీకు అసలు పెండెంట్ అవసరం లేదు అనుకుంటే.. ఇలా టూ లేయర్ చైన్ మంగళసూత్రం ట్రై చేయచ్చు.

Image credits: జీవన జ్యువెలర్స్
Telugu

రౌండ్ పెండెంట్ మంగళసూత్రం

మంగళసూత్రం  ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునేవారికి ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నల్ల పూసలు, గోల్డ్ డిటైలింగ్‌తో పాటు చిన్న రౌండ్ పెండెంట్ ఉండటంతో క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: జీవన జ్యువెలర్స్

కరివేపాకులు వీరు తింటే ఎంత ప్రమాదమో

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్

Rice Weevils: ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!

పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?