క్రిస్మస్ రోజున వందరూపాయలకే టేస్టీ చాక్లెట్ వస్తుంది. దీన్ని కొని దానికి గిఫ్ట్ ప్యాక్ చేసి అందంగా అందించవచ్చు.
Image credits: adobe stock
Telugu
మినీ క్రిస్మస్ చాక్లెట్ ప్యాక్
వందరూపాయకే చిన్న చాక్లెట్ మినీ ప్యాక్ లు అమ్ముతారు. ఇవి చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎంపిక చేసుకుంటే ఎంతో మంచిది.
Image credits: adobe stock
Telugu
చక్కటి డైరీ
చిన్న డైరీలు అందంగా ముస్తాబై మార్కెట్లో అమ్మకానికి ఉంటాయి. ఇది కేవలం వంద రూపాయల బడ్జెట్‌లో వస్తుంది.
Image credits: Meta AI
Telugu
చిన్న టెడ్డీ బేర్ గిఫ్ట్
క్రిస్మస్ రోజున మీరు వందరూపాయలకే చిన్న టెడ్డీ బేర్ కొంటే అందంగా ఉంటుంది. ఎవరికైనా ఇది నచ్చుతుంది.
Image credits: Pinterest
Telugu
క్రిస్మస్ థీమ్ హెయిర్ క్లిప్
అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వాలంటే హెయిర్ క్లిప్పులు ఎంపిక చేసుకున్నా మంచిదే. దీన్ని అందంగా గిఫ్ట్ ప్యాక్ చేయడం మర్చిపోవద్దు.
Image credits: social media
Telugu
మినీ సెంటెడ్ క్యాండిల్
మినీ సెంటెడ్ క్యాండిల్ గిఫ్ట్ అదిరిపోతుంది. మీరు వెనీలా, దాల్చినచెక్క లేదా క్రిస్మస్ సువాసన గల క్యాండిల్ ఎంపిక చేసుకోండి.
Image credits: pinterest
Telugu
క్యూట్ కీ-చైన్ గిఫ్ట్
వందరూపాయల్లో రెయిన్‌డీర్, శాంటా లేదా హార్ట్ పెండెంట్‌తో ఉన్న చైన్ డిజైన్ కూడా బెస్ట్ ఆప్షన్. రోజూ వేసుకోవడానికి మీరు ఆమెకు గోల్డెన్ లేదా సిల్వర్ కలర్ చైన్ కూడా ఇవ్వొచ్చు.