Lifestyle

మందులు వాడకుండా మలబద్దకాన్ని తగ్గించే చిట్కాలు మీకోసం


 

Image credits: Getty

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లేని ఫుడ్ ను తినడం, పుష్కలంగా నీటిని తాగకపోవడం వల్ల మలబద్దకం వస్తుంది. ఈ సమస్య పోవాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. నీళ్లను బాగా తాగాలి. 
 

Image credits: Getty

వ్యాయామం

వ్యాయామం మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే మలబద్దకం తగ్గిపోతుంది. ఇందుకు ఏం తినాలంటే?  
 

Image credits: Getty

నెయ్యి

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. రోజూ టీ స్పూన్ నెయ్యిని తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటారు నిపుణులు. నెయ్యిలో ఉండే బ్యూటిరేట్ కంటెంట్ మలబద్దకాన్ని నివారిస్తుంది. 
 

Image credits: Getty

పాలు

పాలు కూడా మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మీరు పడుకునే అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగండి. ఇది మీకు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 

Image credits: Getty

ఉసిరికాయ

ఉసిరికాయ పోషకాల బాంఢాగారం. కాగా దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే మీ ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. 
 

Image credits: Getty

ఆపిల్ జ్యూస్

యాపిల్ జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ మలబద్ధకం సమస్యను నివారించడానికి బాగా సహాయపడుతుంది.
 

Image credits: google

రోజూ బొప్పాయిని తింటే..!

ఈ మసాలా దినుసులు కూడా షుగర్ ను తగ్గిస్తయ్ తెలుసా?

రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తినండి

ఫోన్ వాడకం ఎక్కువైతే ఇలాంటి సమస్యలే వస్తయ్ మరి..!