Lifestyle

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఎన్నో ఔషదగుణాలున్న మసాలా దినుసు. ఇది రుచిలో కాస్త తీయగా ఉంటుంది. కానీ ఇది డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

మెంతులు

మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది మన చర్మం, జుట్టు  ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. అంతేకాదు మెంతుల్లో ఉండే 'కరిగే ఫైబర్' బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది కూడా.
 

Image credits: Getty

నేరేడు పండ్లు

నేరేడు పండ్లు ఇతరులతో పాటుగా డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలోని ఆల్కలాయిడ్స్ షుగర్  లెవెల్స్ ను తగ్గిస్తాయి.
 

Image credits: Getty

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతంమైన సమ్మేళనం. ఇది మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

అల్లం

అల్లం ఎన్నో ఔషదగుణాలున్న పదార్థం. ఇది ఇన్సులిన్ హార్మోన్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ను నియంత్రిస్తుంది.
 

Image credits: Getty

కలబంద

కలబందలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు.
 

Image credits: Getty

లవంగాలు

లవంగాలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఇవి ఇన్సులిన్ హార్మోన్ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో మీ డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 

Image credits: Getty

రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తినండి

ఫోన్ వాడకం ఎక్కువైతే ఇలాంటి సమస్యలే వస్తయ్ మరి..!

మీకు మతిమరుపు ఉందని ఇలా తెలుసుకోవచ్చు

పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవడానికి కారణమిదే..!