Date Night Outfits: జెన్ జీ అమ్మాయిలు మెచ్చే పార్టీ వేర్ డ్రెస్సులు
life Jun 16 2026
Author: Nandini Arava Image Credits:chat GPT
Telugu
లేటెస్ట్ హార్ట్ ప్రింట్ మినీ డ్రెస్
ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఈ హార్ట్ ప్రింటెడ్ డ్రెస్సులనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. వీటి ట్రెండ్ కూడా బాగా పెరిగింది. ఫెమినీన్ లుక్ కావాలంటే వీటిని ఎంచుకోవచ్చు.
Image credits: Instagram
Telugu
బ్లాక్ హార్ట్ ప్రింట్ డ్రెస్
బ్లాక్ కలర్ ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా డేట్ నైట్‍కు గ్లామరస్ లుక్ ఇస్తుంది. బ్లాక్ బేస్‌పై రెడ్ హార్ట్ ప్రింట్ ఉన్న ఈ మినీ డ్రెస్ మిమ్మల్ని స్టైలిష్‌గా మార్చేస్తుంది.
Image credits: Pinterest
Telugu
రెడ్ అండ్ వైట్ హార్ట్ ప్రింట్ డ్రెస్
రెడ్ కలర్ ప్రేమకు, రొమాన్స్‌కు చిహ్నం. కేఫ్ డేట్, మూవీ నైట్‍కు రెడ్ బేస్‌పై వైట్ హార్ట్ ప్రింట్ ఫ్రిల్ డ్రెస్ బెస్ట్ ఆప్షన్. బెల్ స్లీవ్స్, కింద ఫ్రిల్ డిటైలింగ్ ఎలివేట్ చేస్తుంది.
Image credits: Pinterest
Telugu
ఓవర్‌సైజ్ హార్ట్ ప్రింట్ డ్రెస్
మీకు కంఫర్ట్, స్టైల్ కావాలంటే, పొట్ట కవర్ చేయాలంటే ఓవర్‌సైజ్ హార్ట్ ప్రింట్ డ్రెస్ ఎంచుకోవచ్చు. వైట్ బేస్‌పై రెడ్ హార్ట్ ప్రింట్, ఫ్రంట్ ప్లేటెడ్ డిజైన్ ఉన్న డ్రెస్ తీసుకోండి.
Image credits: Instagram
Telugu
హాల్టర్ నెక్ హార్ట్ ప్రింట్ డ్రెస్
వైట్ బేస్‌పై చిన్న చిన్న రెడ్ హార్ట్ ప్రింట్స్ ఉన్న హాల్టర్ నెక్ డ్రెస్ డేట్ నైట్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. డీప్ నెక్, బ్యాక్‌లెస్ ప్యాటర్న్ మరింత స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
షర్ట్ స్టైల్ హార్ట్ ప్రింట్ డ్రెస్
షర్ట్ డ్రెస్సులు ఈ రోజుల్లో ట్రెండీగా ఉన్నాయి. డేట్స్, క్యాజువల్ ఔటింగ్స్ కోసం ఇష్టపడుతున్నారు. పింక్ కలర్ షర్ట్ డ్రెస్‌పై రెడ్ హార్ట్ ప్రింట్, వైట్ బెల్ట్ కాంబినేషన్ బాగుంటుంది.