Telugu

క్లాసీ లుక్ ఇచ్చే బ్లౌజులు.. ఎవ్వరికైనా నచ్చేస్తాయి!

Telugu

స్టైలిష్ బ్లౌజు డిజైన్

ఫ్రంట్ పార్ట్ లో శారీ క్లాత్ తో డిజైన్ చేసిన ఈ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. బోట్ నెక్ చిన్న చిన్న పూసలు, ఎల్బో స్లీవ్స్ బ్లౌజు అందాన్ని మరింత పెంచాయి.

Image credits: Pinterest
Telugu

నెట్టెడ్ బ్లౌజు

ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజు ప్లేయిన్ శారీస్ తో చాలా బాగుంటుంది. ఎల్బో స్లీవ్స్, జీరో నెక్, బ్యాక్ హుక్స్ తో ఉండే ఈ బ్లౌజు మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

సింపుల్ యెల్లో బ్లౌజు

ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి స్టైల్ బ్లౌజు డిజైన్స్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఆఫీస్ కి వెళ్లే మహిళలకు ఇలాంటి బ్లౌజులు చాలా బాగుంటాయి. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో ట్రై చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

కాలర్ డిజైన్ బ్లౌజు

ఫ్రంట్ బటన్స్, కాలర్ డిజైన్ తో ఉన్న ఈ ప్రింటెడ్ బ్లౌజు డీసెంట్ లుక్ ఇస్తుంది. ప్లేయిన్ శారీస్, కాటన్ శారీస్ తో చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్ ని ఈజీగా కుట్టించుకోవచ్చు.

Image credits: sujatra.com
Telugu

ఫుల్ స్లీవ్స్ బ్లౌజు

ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ ఫుల్ స్లీవ్స్ బ్లౌజు కాటన్ శారీస్ తో క్లాసీ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ప్యాటర్న్ బ్లౌజులు చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

రాయల్ బ్లూ బ్లౌజ్

ఎల్బో స్లీవ్స్, జీరో నెక్, గోల్డెన్ ప్రింట్ తో ఉన్న ఈ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో చక్కగా సెట్ అవుతుంది.

Image credits: instagram\google gemini

Mangalsutra Designs: మెడకు నిండుగా 2 ఇన్ 1 మంగళసూత్రాలు

Anklet Designs: పాదాలకు నిండుగా, అందంగా కనిపించే పట్టీలు.. చూసేయండి

Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు

Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?