Telugu

మెడకు నిండుగా 2 ఇన్ 1 మంగళసూత్రాలు

Telugu

సన్నని చైను మంగళసూత్రం

ఇది నల్లపూసలతో ఉన్న 2 ఇన్ 1 డిజైనర్ మంగళసూత్రం. ఈ లేటెస్ట్ డిజైన్‌లో సన్నని నల్లపూసల దండతో పాటు, గోల్డ్ ప్లేటెడ్ పలుచని చైన్ కూడా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

పలుచని గోల్డ్ చైన్ మంగళసూత్రం

సన్నని గోల్డ్ చైన్‌తో వచ్చే మంగళసూత్రం ఇది. ఇందులో నల్లపూసలు, గోల్డ్ చైన్ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇ

Image credits: instagram
Telugu

జంజీర్ స్టైల్ మంగళసూత్రం

జంజీర్ (గొలుసు) స్టైల్‌లో ఉండే 2 ఇన్ 1 డిజైనర్ మంగళసూత్రం ఇది. ఈ మంగళసూత్రంలో గొలుసులా కనిపించే చైన్‌తో పాటు, నల్లపూసల చైన్‌ను జతచేశారు.

Image credits: pinterest
Telugu

మీనాకారి మంగళసూత్రం

బ్లాక్ మీనాకారి వర్క్‌తో వచ్చే 2 ఇన్ 1 మంగళసూత్రం ఇది. ఇందులో ప్లెయిన్ చైన్‌కు మీనాకారి వర్క్ ఉన్న దండను జతచేశారు.

Image credits: instagram
Telugu

కుందన్ వర్క్ మంగళసూత్రం

కుందన్‌తో పాటు డబుల్ నల్ల పూసలున్న మంగళసూత్రం ఇది.  దీనికి మంచి డిమాండ్ ఉంది. మరింత క్లాసీగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

ప్లెయిన్ చైన్‌తో అల్లిన మంగళసూత్రం

ప్లెయిన్ చైన్‌తో అల్లిన 2 ఇన్ 1 మంగళసూత్రం చూడటానికి ఎంతో అందంగా ,కనిపిస్తుంది. ఈ స్టైల్ ప్రస్తుతం బాగా ట్రెండింగ్‌లో ఉంది.

Image credits: pinterest
Telugu

చిన్న నల్లపూసలతో

అతి చిన్న నల్లపూసలను పెట్టి మొత్తం బంగారు చైన్ తోనే ఈ మంగళసూత్రాలను డిజైన్ చేశారు.

Image credits: 9Blings

Anklet Designs: పాదాలకు నిండుగా, అందంగా కనిపించే పట్టీలు.. చూసేయండి

Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు

Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?

Home Decor: ఇదొక్కటి ఉంటే చాలు..మీ ఇంటికి రాయల్, ఎలిగెంట్ లుక్ పక్కా