బరువు తగ్గాలనుకుంటే రాత్రిపూట తక్కువ కేలరీలున్న ఆహారాలను తినాలి. ఇవి మీరు వెయిట్ తగ్గడానికి సహాయపడతాయి.
Image credits: pinterest
Telugu
జీర్ణవ్యవస్థ
తక్కువ కేలరీలు ఉన్న ఆహారాలు మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image credits: Getty
Telugu
వెజిటేబుల్ సలాడ్
రాత్రిపూట వెజిటేబుల్ సలాడ్ మంచిది. క్యాబేజీ, క్యారెట్, దోసకాయ, టమాటా వంటి కూరగాయలను కట్ చేసి సలాడ్ చేసి తినండి.
Image credits: Getty
Telugu
సూప్
క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పప్పు ధాన్యాలు వంటి వాటితో సూప్ తయారుచేసుకుని తాగండి.
Image credits: social media
Telugu
ధాన్యాలు
గోధుమలు, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. కాబట్టి మీరు రాత్రిపూట వీటిని తీసుకోవచ్చు.
Image credits: Getty
Telugu
వండే పద్ధతులు
బరువు తగ్గాలనుకుంటే మాత్రం మీరు రాత్రిపూట వంటలో నూనెను ఎక్కువగా వాడకూడదు. వీలైతే ఆవిరిలో ఉండికించిన వాటిని తింటే బరువు పెరగకుండా ఉంటారు.
Image credits: Getty
Telugu
తీపి పదార్థాలు
రాత్రిపూట మీరు ప్రాసెస్ చేసిన, తీపి పదార్థాలు, సోడియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ను తినకూడదు. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి.
Image credits: our own
Telugu
నిద్రపోయే విధానం
మీరు ప్రతిరోజూ నిద్రపోడానికి రెండు మూడు గంట ముందే తినేలా చూసుకోవాలి. అప్పుడే జీర్ణ సమస్యలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. నిద్రకూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.