Telugu

నెయ్యిని రోజూ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా

Telugu

ఇమ్యూనిటీ పవర్

నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు రోజూ నెయ్యిని తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

శక్తి కోసం

నెయ్యిలో మన శరీర  శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ

భోజనానికి ముందు నెయ్యిని తినడంవల్ల ఎసిడిటీ తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉండదు. అలాగే తిన్నది సులువుగా జీర్ణం అవుతుంది. 

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

నెయ్యి ఎముకల్ని బలంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

నెయ్యి మన గుండెను  ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనహార్ట్ ను హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: Getty
Telugu

మెదడు ఆరోగ్యం

ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 కొవ్వు యాసిడ్లు ఉన్న  నెయ్యిని రోజూ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

రోజూ నెయ్యిని తినడం వల్ల చర్మం కూడా  ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సమస్యలను తగ్గించి తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

వీళ్లకు రాగి బాటిల్ నీళ్లు మంచివి కావు.. అస్సలు తాగకూడదు

రోజూ ఇవి తింటే ఎముకలు బలంగా మారడం పక్కా

Fenugreek Water :మెంతి వాటర్ ను ఉదయాన్నే ఎందుకు తాగాలి అంటే

రోజూ ఇవి తాగితే మీ లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లే