Telugu

రూ.10వేలకు బంగారు చెవి దిద్దులు, అదిరిపోయే మోడల్స్

Telugu

లీఫ్ మోడల్ స్టడ్స్..

లీఫ్ మోడల్ స్టడ్స్ చూడటానికి చాలా బాగుంటాయి. దాదాపు రూ.10వేలకే వచ్చేస్తాయి.  డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

హృదయం ఆకారం...

మినిమల్ లుక్‌లో ఇయర్ టాప్స్ కావాలంటే… ఈ చిన్న హార్ట్ షేప్స్ ఇయర్ రింగ్స్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్

రియల్ ఫ్లవర్ చూసినట్లుగా అనిపించే.. ఈ పూల డిజైన్ ఇయర్ రింగ్స్… మీకు బడ్జెట్ లో వచ్చేస్తాయి. 

Image credits: Pinterest
Telugu

రోజ్ గోల్డ్ ఫ్లవర్ స్టడ్ టాప్స్

ఈ రోజ్ గోల్డ్ స్టడ్స్ కూడా మీకు బడ్జెట్ లో వచ్చేస్తాయి.  ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

ప్లెయిన్ స్టడ్

 ప్లెయిన్ స్టడ్ టాప్స్ చాలా అందంగా, ట్రెండీగా ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా చాలా  బాగా నప్పుతాయి.

Image credits: Pinterest
Telugu

ముత్యాల స్టడ్స్

ముత్యాల స్టడ్ టాప్స్   డెయిలీవేర్‌కు బాగుంటాయి. మీకు బడ్జెట్ లో లభిస్తాయి.

Image credits: Pinterest

ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు

Gold Earrings: చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి

Heart Health: గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!

Blouse Designs: దీపావళి పండుగకి ఈ రెడీమేడ్ బ్లౌజ్‌లు ట్రై చేయండి