వేడిగా ఉన్న ఆహారాలను డైరెక్ట్ గా ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు పెట్టకూడదు. దీనివల్ల దానిలో నుంచి విష కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
పచ్చి మాంసం, సీ ఫుడ్ లో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే ఈ బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది.
సిట్రస్ పండ్లు, టమాటాలు, బెర్రీలు వంటి ఆమ్ల స్వభావం ఉన్న వాటిని ప్లాస్టిక్ డబ్బాలో పెడితే వాటిలో నుంచి హానికరమైన రసాయనాలు విడుదల అవుతాయి.
నూనె, చీజ్ ఉన్న ఆహారాలను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ నుంచి కెమికల్స్ ను గ్రహిస్తాయి.
పులియబెట్టిన లేదా కార్బోనేటేడ్ ఆహారాలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇవి తింటే మలబద్దకం సమస్యే ఉండదు
ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియకుండా ఇలా చేయండి
ఈ కూరగాయలు పచ్చిగా తింటేనే ఆరోగ్యం
పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?