Lifestyle

పనీర్

పనీర్ లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పనీర్ లో ఉండే ఫాస్పరస్, కాల్షియం దంతాలను, ఎముకలను బలంగా ఉంచుతాయి. ఈ పనీర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.  
 

Image credits: Getty

పెసర పప్పు

100 గ్రాముల ఉడికించిన పెసరపప్పులో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నం తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

Image credits: others

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లలో కూడా  ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అలాగే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

Image credits: Getty

మాంసం

మాంసం ప్రోటీన్లకు మంచి వనరులు. మాంసం పోషకాల లోపాలను పోగొడుతాయి. ఇవి మధ్యాహ్నం తినడానికి మంచి ఆహారం. కానీ మాంసాన్ని మోతాదులోనే తినాలి.
 

Image credits: Getty

కూరగాయలు

ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉండే కూరగాయలను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలాగే మీ శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది. కూరగాయలు పోషకలోపాలను పోగొడుతాయి.
 

Image credits: Getty

పెరుగు

పెరుగును కూడా కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. ఇది ప్రోబయోటిక్ కు మంచి వనరు. పెరుగును తీసుకోవడం వల్ల మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

Image credits: Getty
Find Next One