జీడిపప్పు, బాదం మాత్రమే అత్యంత శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ అనుకుంటారు. వాటి కంటే రెట్టింపు శక్తినిచ్చే ఈ డ్రై ఫ్రూట్ కూడా ఉంది. అదే టైగర్ నట్స్.
టైగర్ నట్స్‌ను 'ఎర్త్ ఆల్మండ్' లేదా 'చుఫా నట్' అని కూడా పిలుస్తారు. చాలా మందికి ఈ నట్స్ గురించి పెద్దగా తెలియదు.
ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న టైగర్ నట్స్ తినడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది, బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
టైగర్ నట్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది, పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
టైగర్ నట్స్‌కు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది సురక్షితమైన ఆప్షన్.
గుండె ఆరోగ్యానికి టైగర్ నట్స్ ఎంతో సహకరిస్తాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో
Gold Earrings: డైలీవేర్ కి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.. చూసేయండి
Gold Pendant: చైన్ అందాన్ని పెంచే క్యూట్ మూన్ లాకెట్స్
Gold Rings: ఒకటిన్నర గ్రాముల్లో వచ్చే బంగారు ఉంగరాలు