Telugu

ఒకటిన్నర గ్రాముల్లో వచ్చే బంగారు ఉంగరాలు

Telugu

మినిమల్ మోడరన్ గోల్డ్ రింగ్

ఆఫీస్ కోసం మీరు ఓపెన్ అడ్జస్టబుల్ రింగ్స్‌లో ఈ డిజైన్లను ఎంచుకోవచ్చు. వీటిని ఏ వేలికైనా సులభంగా పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

స్లిమ్ గోల్డ్ బ్యాండ్ రింగ్

ఓపెన్ గోల్డ్ బ్యాండ్ రింగ్స్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటాయి. ఆఫీస్‌కి వెళ్లే అమ్మాయిల వేళ్లకు ఇవి మంచి అందాన్ని ఇస్తాయి.

Image credits: instagram
Telugu

క్రిస్ క్రాస్ ఓపెన్ రింగ్

మీకు హెవీ లుక్ కావాలంటే, గోల్డ్ క్రిస్ క్రాస్ ఓపెన్ రింగ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఫ్యాషనబుల్‌గా కూడా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ రింగ్

ఈ ట్విస్టెడ్ రింగ్ చూడటానికి చాలా ఫంకీగా ఉంటుంది. దీన్ని ఉంగరపు వేలికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

జియోమెట్రిక్ స్టోన్ రింగ్

ఓపెన్ రింగ్స్ చూడటానికి సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయి. స్టోన్ వర్క్ వీటికి మరింత మంచి లుక్ ఇస్తుంది. మీరు జియోమెట్రిక్ స్టోన్ రింగ్స్‌లో రకరకాల డిజైన్లను ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఓవల్ షేప్ రింగ్

ఆఫీస్‌కి వెళ్లే మహిళల కోసం ఓవల్ షేప్ రింగ్ డిజైన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటి ఐ క్యాచింగ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్

సింపుల్ ఫ్లవర్ డిజైన్ ఉన్న బంగారు ఉంగరం ఇది. దీన్ని మీకు నచ్చిన వేలికి అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకోవచ్చు.

Image credits: augrav

Gold Earrings: 2 గ్రాముల్లో స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Mangalsutra Necklace: నెక్లెస్‌లా కనిపించే ట్రెండీ మంగళసూత్రం

Crop Top Blouse: రూ.600 లోపే అదిరిపోయే క్రాప్ టాప్ బ్లౌజ్‌లు

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో