Lifestyle

జీర్ణం

బొప్పాయి ఆకులు మనం తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ ఆకులు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి కూడా. 
 

Image credits: Getty

నిర్విషీకరణ

బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. అలాగే ఈ ఆకులు నిర్విషీకరణకు సహాయపడతాయి. 
 

Image credits: Getty

వ్యాధులు

బొప్పాయి ఆకులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయడపతాయి. 
 

Image credits: Getty

ఉదర ఆరోగ్యం

బొప్పాయి ఆకుల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుది. ఈ ఆకులను తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా రావు. 
 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

బొప్పాయి ఆకులు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. ఈ ఆకులు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

రక్త కణాలు

బొప్పాయి ఆకుల రసం రక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది. అందుకే డెంగ్యూతో బాధపడేవారు బొప్పాయి ఆకు రసం తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

బొప్పాయి ఆకులను ఎలా తీసుకోవాలి

బొప్పాయి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసి తీసుకోవచ్చు. లేదా తాజా ఆకులను గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. అయితే దీన్ని నిర్ణీత పరిమాణంలోనే తీసుకోవాలి. 
 

Image credits: Getty
Find Next One