Lifestyle

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెగ్నీషియం గుండె జబ్బులను తగ్గిస్తుంది.
 

 

Image credits: Getty

డయాబెటిస్ మెల్లిటస్

మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం కూడా మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. ఎలా అంటే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

మెగ్నీషియం కూడా మన ఎముకలను, కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి. 
 

Image credits: Getty

శక్తిని పెంచుతుంది

మన శరీర శక్తి స్థాయిలు మెరుగ్గా ఉన్నప్పుడే మనం మన పనులను సులువుగా చేసుకోగలుగుతాం. అయితే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పుడే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాగా మెగ్నీషియం ఒత్తిడి, యాంగ్జైజీ, నిరాశను తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty

పీరియడ్స్ నొప్పి

పీరియడ్స్ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం నెలసరి నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. 
 

Image credits: Getty

తలనొప్పి

మైగ్రేన్ తలనొప్పిని భరించడం చాలా కష్టం. అయితే మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఫుడ్ తలనొప్పిని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది. 

Image credits: Getty

రాత్రిపూట వీటిని తాగితే బాగా నిద్రపడుతుంది

ఈ డ్రై ఫ్రూట్స్ ను తింటే మీ పొట్ట, బరువు సులువుగా తగ్గుతాయి

డ్రాగన్ ఫ్రూట్ ను రోజూ తింటే..

కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే ఈ ఆహారాలను తినండి