Lifestyle

తులసి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

Image credits: Getty

తులసి

తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి తులసి మన శరీరంలోని పేరుకుపోయిన, అనవసరమైన కొవ్వును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

Image credits: Getty

శరీర బరువు

బరువును తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారున్నారు. అయితే తులసి మీ బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. 
 

Image credits: Getty

జలుబు, దగ్గు

తులసి ఆకులు కొన్ని సాధారణ అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల దగ్గు, జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యంతులసిలో యూజెనాల్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. 
 

Image credits: Getty

బీపీ

రక్తపోటు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే తులసి వాటర్ హై బీపీని , కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ చస్తుంది. 

Image credits: Getty

డిప్రెషన్

తులసి నీటిని తాగడం వల్ల డిప్రెషన్ లక్షణాలు కూడా తగ్గుతాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

Image credits: Getty

చిలగడదుంపలను రోజూ తింటున్నరా?

బరువు తగ్గడానికని నడుస్తున్నారా? ఇదొక్కటే చాలదు.. అవి కూడా అవసరమే..!

ఉదయపు తలనొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు

జుట్టు రాలడానికి కామన్ రీజన్స్ ఇవే..!