పోషకాలు సమృద్ధిగా డ్రింక్స్ లో బార్లీ వాటర్ ఒకటి. బార్లీ వాటర్ ను తాగితే సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. బార్లీ వాటర్ కడుపును తొందరగా నింపుతుంది.
life Dec 17 2023
Author: Shivaleela Rajamoni Image Credits:google
Telugu
కొలెస్ట్రాల్
బార్లీ వాటర్ మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
Image credits: google
Telugu
షుగర్ లెవెల్స్
బార్లీ వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది.
Image credits: google
Telugu
గుండె ఆరోగ్యం
బార్లీ నీటిని తాగితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది మీ గుండెను రక్షిస్తుంది.
Image credits: google
Telugu
మలబద్ధకం
బార్లీ వాటర్ ను మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Image credits: google
Telugu
ఇమ్యూనిటీ
బార్లీ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మీకు అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Image credits: google
Telugu
ఆకలి దూరం
బార్లీ వాటర్ మీ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ పనిచేస్తుంది. బార్లీ వాటర్ తాగితే మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో అనవసర ఆకలి తగ్గుతుంది.