Telugu

ఎనర్జీ

బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బంగాళాదుంపలను రెగ్యులర్ గా తింటే శరీరానికి కొంత ఎనర్జీ అందుతుంది.

Telugu

రోగనిరోధక శక్తి

బంగాళదుంపలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ

ఆలుగడ్డల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 

Image credits: Getty
Telugu

అధిక రక్తపోటు

బంగాళాదుంపల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీ పేషెంట్లు వీటిని రెగ్యులర్ గా తింటే బీపీ పెరిగే అవకాశం ఉండదు. 

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

అధిక రక్తపోటే గుండెకు పెద్ద ముప్పు. అయితే ఆలుగడ్డలు అధిక రక్తపోటును తగ్గించండి మన గుండెను క్షేమంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆలుగడ్డలను తినడం వల్ల మన  చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే బంగాళాదుంపలు ఆకలిని తగ్గించడానికి, శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty
Telugu

ఆలుగడ్డ

ఏదేమైనా ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాలను మార్చండి. 

Image credits: Getty

బార్లీ వాటర్ తో ఈ సమస్యలన్నీ మాయం

బరువు తగ్గడానికి వీటిని తింటే సరిపోతుందిగా..

మీ పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇవి తాగించండి

ఉదయం లేవగానే ఇలా చేశారంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు