Lifestyle

ఇమ్యూనిటీ

నారింజ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. ఈ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు.
 

Image credits: Getty

మలబద్ధకం

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నారింజ పండ్లను తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతాయి.
 

Image credits: others

నిర్జలీకరణం

నారింజ పండ్లలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  ఇది నిర్జలీకరణాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

Image credits: others

మెదడు ఆరోగ్యం

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే నారింజ పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. పనితీరు కూడా మెరుగుపడుతుంది. 
 

Image credits: others

గుండె ఆరోగ్యం

ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండే నారింజ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులొచ్చే ప్రమాదం తప్పుతుంది. 
 

Image credits: others

కంటి ఆరోగ్యం

విటమిన్ సి, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే నారింజ పండ్లు కంటి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. 

Image credits: others

చర్మ ఆరోగ్యం

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా  చాలా అవసరం. ఇది ముఖానికి స్థితిస్థాపకతను ఇచ్చి చర్మం మెరిసేలా చేస్తుంది. ఈ పండ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
 

Image credits: others

నారింజ

సూచన: ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: others

పింక్ జామకాయలను తింటే ఇన్ని వ్యాధులు తగ్గిపోతాయా?

రోజూ రెండు మూడు ఖర్జూరాలను తిన్నా ఇంత మంచి జరుగుతుందా?

ఈ పండ్లను గనుక తిన్నారంటే ముఖంపై ఒక్క ముడత కూడా ఉండదు

ఆస్తమా పేషెంట్లు తినాల్సిన ఆహారాలు