Telugu

వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్తమా సమస్యలను దూరం చేస్తాయి.
 

Telugu

పసుపు

పసుపు ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. ఇది ఉబ్బసం సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా పసుపును కూరలు, ఇతర ఆహారాల్లో చేర్చుకుంటే సరిపోతుంది.
 

Image credits: Getty
Telugu

అల్లం

ఉబ్బసం ఉన్నవారికి అల్లం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లంను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు అలాగే అల్లం టీ తాగడం కూడా మంచిదే.
 

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లిని సూప్ లలో కలిపి తింటే మంచిది.
 

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

పాలకూర, బచ్చలికూర, మునగాకు వంటి ఆకుకూరలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆస్తమా పేషెంట్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎంతో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీ ఎన్నో ఔషదగుణాలున్న ఆరోగ్యకరమైన పానీయం. ఇది ఆస్తమా సంబంధిత ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 
 

Image credits: Getty
Telugu

ప్రోబయోటిక్స్

ఆస్తమా పేషెంట్లు ప్రోబయోటిక్స్ కేటగిరీ కిందకు వచ్చే ఆహారాలను రెగ్యులర్  డైట్ లో చేర్చుకోవడం మంచిది. పెరుగు దీనికి మంచి ఉదాహరణ.

Image credits: Getty

పండ్లను తింటూ కూడా బరువు తగ్గొచ్చు తెలుసా?

పాలే కాదు వీటిని తిన్నా మీ ఎముకలు బలంగా ఉంటాయి

రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తినండి