Lifestyle

కలబందతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Image credits: Freepik

చర్మ సమస్యలు

కలబంద సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు దురద, ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image credits: Freepik

చర్మ ఆరోగ్యం

కలబంద రసంలో మన చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జెల్ చిన్నచిన్న కాలిన గాయాలు, వడదెబ్బ, చర్మపు చికాకులకు తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
 

Image credits: Freepik

యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్

కలబందలో అసిమన్నన్ వంటి సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే శరీర మంటను కూడా తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image credits: Freepik

గాయాలు

కలబందలో రసంలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలు, చిన్న చిన్న కోతలను త్వరగా నయం చేస్తాయి.
 

Image credits: Freepik

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

కలబందను క్రమం తప్పకుండా తీసుకోవడం మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 

Image credits: Freepik

నోటి ఆరోగ్యం

కలబందను కూడా సహజ మౌత్ వాష్ లేదా టూత్ పేస్ట్ గా కూడా ఉపయోగించొచ్చు. ఇది చిగుళ్ల వ్యాధిని తగ్గించడానికి నోటి పూతల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

Image credits: Freepik
Find Next One