Curd: ప్రతిరోజూ పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా?

Lifestyle

Curd: ప్రతిరోజూ పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా?

Image credits: Social Media

పెరుగు

పెరుగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎందుకంటే పెరుగులో కాల్షియం, విటమిన్ బి-2, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

Image credits: Social Media

జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది

పెరుగు ఒక మంచి ప్రోబయోటిక్ కాబట్టి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Getty

జీర్ణవ్యవస్థ రక్షణ కోసం

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

Image credits: Getty

పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తుమ్ములు, జలుబు వంటి అలర్జీల నుంచి కాపాడుతుంది. 

Image credits: Getty

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది

పెరుగుని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్‌ను తగ్గించవచ్చు. 
 

Image credits: Pinterest

పెరుగుతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్

రోజు పెరుగు తినడం డయాబెటిస్ ఉన్నవాళ్లకి కూడా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. 
 

Image credits: Pinterest

పెరుగుతో బీపీ కంట్రోల్

పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో కీలకంగా ఉంటాయి.

Image credits: Pinterest

ఎముకల బలం కోసం పెరుగు

పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 
 

Image credits: Pinterest

Bathroom: బాత్రూమ్ లో మంచి వాసన రావాలంటే ఇలా చేయండి!

భార్యాభర్తల మధ్య బంధాల్ని నాశనం చేసే 5 ముఖ్య కారణాలివే

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

కొత్తిమీర వాటర్ ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది