బాత్రూమ్ లో మంచి వాసన రావాలంటే ఇలా చేయండి!
Telugu

బాత్రూమ్ లో మంచి వాసన రావాలంటే ఇలా చేయండి!

బేకింగ్ సోడా
Telugu

బేకింగ్ సోడా

వారానికి ఒకసారి బేకింగ్ సోడాతో బాత్రూమ్ శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.

Image credits: Getty
వెనిగర్
Telugu

వెనిగర్

ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు, వెనిగర్ కలిపి బాత్రూమ్ గోడలకు, మూలలకు స్ప్రే చేస్తే దుర్వాసన తగ్గుతుంది.

Image credits: Freepik
ఉప్పు, నిమ్మకాయ
Telugu

ఉప్పు, నిమ్మకాయ

ఉప్పు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని బాత్రూమ్ లో నేలపై వేసి శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.

Image credits: Pinterest
Telugu

కర్పూరం

రోజూ బాత్రూమ్‌లో కర్పూరం వెలిగిస్తే దుర్వాసన తగ్గుతుంది. గాలిని శుద్ధి చేస్తుంది.

Image credits: Freepik
Telugu

ఆయిల్స్

స్ప్రే బాటిల్‌లో నీళ్లు, ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ కలిపి బాత్రూమ్ అంతా స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది.

Image credits: social media
Telugu

తేమ లేకుండా..

బాత్రూమ్‌లో తేమ ఉంటే దుర్వాసన వస్తుంది. కాబట్టి ఎప్పుడూ పొడిగా ఉంచడానికి ట్రై చేయండి.

Image credits: Freepik

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

కొత్తిమీర వాటర్ ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

Gold: 5 గ్రాములకే ట్రెండీ గోల్డ్ రింగ్స్

Lemon Tea: లెమన్ టీ వీళ్లు అస్సలు తాగకూడదు? ఎందుకంటే?