భార్యాభర్తల మధ్య బంధాల్ని నాశనం చేసే 5  ముఖ్య కారణాలివే

pregnancy & parenting

భార్యాభర్తల మధ్య బంధాల్ని నాశనం చేసే 5 ముఖ్య కారణాలివే

<p>భార్యాభర్తలు చేసే కొన్ని పొరపాట్లు సంబంధంలో చీలికలు తెస్తాయి. మీ బంధం కూడా ఇలా అవుతోందా?</p>

పొరపాట్లే కారణం

భార్యాభర్తలు చేసే కొన్ని పొరపాట్లు సంబంధంలో చీలికలు తెస్తాయి. మీ బంధం కూడా ఇలా అవుతోందా?

<p>భార్యాభర్తలు చేసే మొదటి తప్పు ఊహించుకోవడం. చాలా సంబంధాల్లో అపార్థాలు, కోపాలు రావడానికి కారణం ఊహించుకోవడమే.</p>

సొంతగా ఊహించుకోవడం

భార్యాభర్తలు చేసే మొదటి తప్పు ఊహించుకోవడం. చాలా సంబంధాల్లో అపార్థాలు, కోపాలు రావడానికి కారణం ఊహించుకోవడమే.

<p>ఒకరినొకరు నిందించుకోవడం బంధాన్ని బలహీనపరుస్తుంది. మీ బంధం బలంగా ఉండాలంటే బాధ్యత తీసుకోవడం నేర్చుకోవాలి.</p>

ఒకరినొకరు నిందించుకోవడం

ఒకరినొకరు నిందించుకోవడం బంధాన్ని బలహీనపరుస్తుంది. మీ బంధం బలంగా ఉండాలంటే బాధ్యత తీసుకోవడం నేర్చుకోవాలి.

విమర్శించడం

విమర్శించడం కూడా సంబంధాన్ని పాడుచేసే తప్పు. భాగస్వామిలో తప్పులు వెతకడం సులువే. కానీ గౌరవించడం ముఖ్యం.

అన్నీ ఆశించడం

మీకేం కావాలో మీ భాగస్వామితో మాట్లాడటం ద్వారా తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్‌లో మీకేం కావాలో వారికి చెప్పాలి.

ఇతరులకు చెప్పడం

మీ భాగస్వామి గురించి ఏదైనా చెప్పాలనుకుంటే వారికే చెప్పాలి. కానీ ఇతరులకు చెప్పకూడదు.

పిల్లల్లో విటమిన్ డి తగ్గిందా?

Baby Names: పిల్లలకు కొత్త పేరు పెట్టాలి అనుకుంటున్నారా? వీటిని చూడండి

పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి?

పిల్లలకు వెండి కడియాలు వేస్తే ఇన్ని ప్రయోజనాలా!