Woman
కత్తిమీర వాటర్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇది కుదుళ్లను బలపరుస్తుంది.జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఇది స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది, అదనపు నూనె, ధూళి , చుండ్రును తొలగిస్తుంది.
కొంచెం తాజా కొత్తిమీరను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
ఉదయం, నీటిని వడకట్టాలి. ఇప్పుడు ఈ నీటిని షాంపూ చేసిన తర్వాత కండిషనర్ లా వాడొచ్చు.తలకు కూడా రాసి మసాజ్ చేయాలి. వారానికి రెండుసార్లు చేసినా, జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.