గ్రీన్ టీలో కాటెచిన్, కెఫిన్ అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.
పాలు కలపని బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియ రేటును పెంచి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది.
అల్లం, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా వేగం పెరుగుతుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే ఆకలి వేయడం చాలా వరకు తగ్గుతుంది. దీని వల్ల జంక్ ఫుడ్ తినడం తగ్గుతుంది.
అల్లం టీ జీవక్రియ రేటును పెంచుతుంది. శరీరంలో చేరిన కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. ఎక్కువగా తినకుండా అడ్డుకుని బరువు తగ్గేలా చేస్తుంది.
పుదీనా నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది అద్భుతమైన డ్రింక్ అని చెప్పుకోవచ్చు.
Party wear Sarees: పార్టీలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్!
Cut Out Blouse: ట్రెండీ కట్ అవుట్ బ్లౌజ్ డిజైన్లు, సమ్మర్ కి బెస్ట్..!
Hair Chains:హెయిర్ స్టైల్స్ అవసరమే లేదు..ఈ హెయిర్ చైన్స్ తో రాయల్ లుక్
Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం మల్టీకలర్ వెండి పట్టీలు ఇవిగో!