Telugu

పార్టీలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్!

Telugu

ట్రాన్స్‌పరెంట్ సిల్వర్ వర్క్ శారీ

ట్రాన్స్‌పరెంట్ ఫ్యాబ్రిక్ పై సిల్వర్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్న ఈ చీర మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. బ్లౌజ్ చీర అందాన్ని రెట్టింపు చేస్తుంది. పార్టీలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

సీ గ్రీన్ గోటా పట్టీ శారీ

ఎలిగెంట్‌గా కనిపించాలంటే ఈ శారీ లుక్‌ను మీరు ట్రై చేయాల్సిందే. సీ గ్రీన్ షిమ్మరీ శారీ బోర్డర్‌లో గోటా పట్టీ వర్క్ ఉంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఫ్యూజన్ లుక్ క్రియేట్ చేయవచ్చు.

Image credits: instagram
Telugu

మిర్రర్ వర్క్ శారీ

ప్లెయిన్ ఆఫ్-వైట్ శారీ పల్లూపై మిర్రర్ వర్క్ చేశారు. ఈ శారీ పార్టీ లేదా వెడ్డింగ్ ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలాంటి చీరను 2-3 వేల రూపాయలలోపు కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

రెడ్ కలర్ శారీ

నైట్ పార్టీ లేదా ఫంక్షన్‌లలో కాస్త బ్రైట్ కలర్స్ ధరించాలనుకుంటే, ఈ శారీ మంచి ఎంపిక. ప్లెయిన్ రెడ్ షిమ్మరీ శారీ చాలా గ్లామరస్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

బ్లాక్ శారీ విత్ సీక్వెన్స్ వర్క్

నల్ల చీరపై సీక్వెన్స్ వర్క్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇలాంటి చీరలు పగలు, రాత్రి ఫంక్షన్లకు రెండింటికీ బాగుంటాయి. ఈ ప్యాట్రన్‌ చీరలు 2-4 వేల రూపాయలలోపు దొరుకుతాయి. 

Image credits: instagram

Cut Out Blouse: ట్రెండీ కట్ అవుట్ బ్లౌజ్ డిజైన్లు, సమ్మర్ కి బెస్ట్..!

Hair Chains:హెయిర్ స్టైల్స్ అవసరమే లేదు..ఈ హెయిర్ చైన్స్ తో రాయల్ లుక్

Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం మల్టీకలర్ వెండి పట్టీలు ఇవిగో!

Blouse Sleeve Designs: కళ్లు చెదిరే బ్లౌజ్ చేతుల డిజైన్లు చూసేయండి