బొద్దుగా ఉండే అమ్మాయిల కోసం అందమైన అనార్కలీ సూట్స్
life May 28 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
ప్రింటెడ్ అనార్కలీ సూట్
ప్లస్ సైజ్ అమ్మాయిలకు ప్రింటెడ్ అనార్కలీ సూట్స్ చాలా బాగుంటాయి. ఇవి రకరకాల ప్రింట్లలో అందుబాటులో ఉంటాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: instagram
Telugu
లేస్ వర్క్ అనార్కలీ సూట్
బొద్దుగా ఉండే అమ్మాయిలు ఇలాంటి లేస్ వర్క్ ఉన్న అనార్కలీ సూట్స్‌లో చాలా అందంగా కనిపిస్తారు. వేర్వేరు రంగుల సూట్లపై తెల్లటి లేస్ వర్క్ క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
బాగ్ ప్రింట్ అనార్కలీ సూట్
బాగ్ ప్రింట్ అనార్కలీ సూట్లకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. ఈ సూట్లు చాలా వెరైటీలలో దొరుకుతాయి. వీటితో పాటు వచ్చే అందమైన దుపట్టా మీ లుక్‌ని కంప్లీట్ గా మార్చేస్తుంది.
Image credits: pinterest
Telugu
బ్లాక్ జరీ వర్క్ అనార్కలీ సూట్
చిన్న చిన్న పార్టీలకు బ్లాక్ జరీ వర్క్ అనార్కలీ సూట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ సూట్‌పై ఉన్న సిల్వర్ థ్రెడ్ వర్క్ క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
లేయర్డ్ అనార్కలీ సూట్
ప్లస్ సైజ్ అమ్మాయిలు లేయర్డ్ అనార్కలీ సూట్‌లో ముద్దుగా కనిపిస్తారు. ఇలాంటి సూట్లకు గోల్డెన్ గోటా పట్టీలు మంచి లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ వర్క్ అనార్కలీ సూట్
పెళ్లిళ్లు, పార్టీలు వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ గోల్డెన్ వర్క్ అనార్కలీ సూట్ మంచి ఎంపిక. ఈ సూట్లు ప్లస్ సైజ్ మహిళలకు బాగా నప్పుతాయి.
Image credits: pinterest
Telugu
బూటీ వర్క్ అనార్కలీ సూట్
బూటీ వర్క్ అనార్కలీ సూట్లు ఎవ్వరికైనా ఇట్టే నచ్చుతాయి. ప్లెయిన్ కలర్ సూట్‌పై గోల్డ్ కలర్ పట్టు దారాలతో చేసిన బూటీలు డ్రెస్ లుక్ నే మార్చేస్తాయి.