రంగు రంగుల యాక్రిలిక్ పూసలతో చేసిన నెక్లెస్ ఇది. చాలా యూనిక్, స్టైలిష్‌గా ఉంటాయి. ఇది ఏ డ్రెస్‌పైన అయినా సరే, మీకు ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన స్టైల్‌ను అందిస్తాయి.
Image credits: pinterest
Telugu
కలర్‌ఫుల్ చైన్ యాక్రిలిక్ నెక్లెస్
వెస్టర్న్ డ్రెస్సులపైకి ఈ నెక్లెస్ వేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు. ఇది కలర్ ఫుల్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
కలర్‌ఫుల్ హార్ట్ షేప్ యాక్రిలిక్ నెక్లెస్
రంగురంగుల హార్ట్ షేప్ యాక్రిలిక్ నెక్లెస్ ఎంతో క్యూట్ గా ఉంటుంది. దీని వైబ్రెంట్ డిజైన్ వెస్టర్న్, క్యాజువల్ డ్రెస్సులతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
పింక్ యాక్రిలిక్ నెక్లెస్ విత్ గ్రీన్ హార్ట్
గ్రీన్ హార్ట్ పెండెంట్ తో ఉన్న యాక్రిలిక్ నెక్లెస్ చాలా ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. దీని సాఫ్ట్ కలర్ కాంబినేషన్ ఆకర్షణీయంగా మారుస్తుంది.
Image credits: pinterest
Telugu
స్టార్ యాక్రిలిక్ నెక్లెస్
నక్షత్రాల డిజైన్లో ఉన్న యాక్రిలిక్ నెక్లెస్ ఇది. దీని కలర్‌ఫుల్ స్టార్ ప్యాటర్న్ క్యాజువల్, వెస్టర్న్ డ్రెస్సులతో చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
గోల్డ్ చైన్‌తో యాక్రిలిక్ పెండెంట్
డబుల్ లేయర్ గోల్డ్ ప్లేటెడ్ చైన్‌తో ఉన్న ఈ యాక్రిలిక్ పెండెంట్ చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇది వేసుకుంటే మోడ్రన్ లుక్‌లో మెరిసిపోవచ్చు.
Image credits: pinterest
Telugu
ఇంద్రధనుస్సులాంటి నెక్లెస్
షర్టుపై ఇలాంటి ఇంద్రధనుస్సులాంటి ఆక్రిలిక్ నెక్లెస్ పెట్టుకుంటే అదిరిపోతుంది.