ఫ్లవర్ హెయిర్ పిన్ పర్ఫెక్ట్ యాక్సెసరీ ఇది. జుట్టును లైట్‌గా కర్ల్ చేసి, హాఫ్ పోనీటెయిల్‌లో దీన్ని పెట్టుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.
చీరలు, సూట్స్‌పై ఈ లోటస్ బన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి బన్‌ను మీరు ఆన్‌లైన్‌లో రూ.150 లోపే కొనొచ్చు.
లేస్ జడ అందంగా ఉంటుంది. మిర్రర్ వర్క్ ఉన్న సిల్వర్ లేస్‌ను తీసుకుని, మీ జడకు ఇలా అలంకరించుకోండి.
కుందన్ వర్క్, జాలర్‌తో అలంకరించిన ఈ గోల్డ్ ప్లేటెడ్ హెయిర్ పిన్‌లు మీకు రూ.150 లోపే సులభంగా దొరుకుతాయి.
బటర్‌ఫ్లై హెయిర్ యాక్సెసరీస్ మీకు ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది. ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ మీకు మీషో, అమెజాన్‌లలో తక్కువ ధరకే దొరుకుతాయి.
చీరలపై ఇలాంటి జడ అద్భుతంగా నప్పుతుంది. ఇలా హెయిర్ క్లిప్స్ ఆన్ లైన్ లో కొని పెట్టుకుంటే బావుంటుంది.
Sharara Sets: రెట్టింపు అందం కోసం ఈ షరారా సెట్స్ ట్రై చేయాల్సిందే!
Curly Bangles: మెలికల గాజులే ఇప్పుడు కొత్త ఫ్యాషన్
Ants Removal: ఇంట్లో ఇదొక్కటి ఉంటే అసలు చీమలే రావు
Gold Nose Pin: అర గ్రాము బంగారంలో వచ్చే హెవీ డిజైన్ ముక్కుపుడకలు..