ఈ గాజులు రెండు వేసుకుంటే చాలు. సీ గ్రీన్ కలర్‌లోని ఈ జెల్లీ కర్లీ గాజులు చేతులకు క్లాసిక్ లుక్ ఇస్తాయి. వీటి ధర రూ.150కే వస్తాయి.
పసుపు రంగులో ఉన్న ఈ జెల్లీ గాజులు కర్లీ షేప్‌లో ఉన్నాయి. రెగ్యులర్ వాడకానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్.
కర్లీ షేప్‌లో చాలా వెరైటీలు వచ్చేశాయి. ఇలాంటి గాజులను మీరు ఆన్‌లైన్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఆకుపచ్చ, తెలుపు రంగులతో ఉన్న ఈ కర్లీ గాజులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు వీటిని వేసుకుంటారు.
టీచర్లు వేసుకోవడానికి ఈ కర్లీ గాజులు బాగుంటాయి. నలుపు, తెలుపు రంగుల కలయికతో ఉన్న గాజులు ఏ డ్రెస్‌కైనా చక్కగా నప్పుతాయి.
హ్యాండ్‌క్రాఫ్టెడ్ డిజైన్, ప్రత్యేకమైన ప్యాటర్న్‌తో ఉండే ఈ గాజులు ఎక్స్‌క్లూజివ్ లుక్ ఇస్తాయి.
ఈ మెలికల గాజులు వేసుకుంటే చాలు చేయి నిండుగా ఉంటుంది. వీటి ధర వంద రూపాయలే ఉంటుంది.
Ants Removal: ఇంట్లో ఇదొక్కటి ఉంటే అసలు చీమలే రావు
Gold Nose Pin: అర గ్రాము బంగారంలో వచ్చే హెవీ డిజైన్ ముక్కుపుడకలు..
Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?
Mangalsutra Designs: ట్రెండీ డిజైన్ మంగళసూత్రాలు.. లైట్ వెయిట్ లోనే!