Telugu

రెట్టింపు అందం కోసం ఈ షరారా సెట్స్ ట్రై చేయాల్సిందే!

Telugu

గ్రీన్ షరారా సెట్

ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ గ్రీన్ కలర్ షరారా సెట్ ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. సింపుల్ నెక్లెస్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: Gemini AI
Telugu

యెల్లో షరారా సెట్

నెట్ ఫ్యాబ్రిక్ లో హెవీ డిజైన్ తో ఉన్న ఈ షరారా సెట్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram glamsham
Telugu

రెడ్ కలర్ షరారా సెట్

సీక్వెన్స్ వర్క్ తో ఉన్న ఈ రెడ్ కలర్ షరారా సెట్ రాయల్ లుక్ ఇస్తుంది. హెవీ ఇయర్ రింగ్స్, సింపుల్ చోకర్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: Instagram
Telugu

పింక్ షరారా సెట్

హెవీ జ్యువెలరీతో పింక్ కలర్ షరారా సెట్ సూపర్ గా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది. ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది.   

Image credits: Instagram
Telugu

కాటన్ షరారా సెట్

వేసవిలో వేసుకోవడానికి ఇలాంటి ప్రింటెడ్ కాటన్ షరారా సెట్స్ సౌకర్యంగా ఉంటాయి. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలో వస్తాయి. 

Image credits: Pinterest
Telugu

అనార్కలీ స్టైల్ షరారా సెట్

అనార్కలీ స్టైల్లో ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింట్ షరారా సెట్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్లు, పార్టీలకు వేసుకెళ్తే చాలా బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

మల్టీ కలర్ షరారా సెట్

ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ మల్టీ కలర్ షరారా సెట్ గ్రాండ్ లుక్ ఇస్తుంది. స్టోన్డ్ చోకర్, సింపుల్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: pinterest

Curly Bangles: మెలికల గాజులే ఇప్పుడు కొత్త ఫ్యాషన్

Ants Removal: ఇంట్లో ఇదొక్కటి ఉంటే అసలు చీమలే రావు

Gold Nose Pin: అర గ్రాము బంగారంలో వచ్చే హెవీ డిజైన్ ముక్కుపుడకలు..

Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?