మీలో ఈ లక్షణాలున్నాయా.? మీకు ఐక్యూ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్లే
Telugu

మీలో ఈ లక్షణాలున్నాయా.? మీకు ఐక్యూ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్లే

ఛాలెంజ్‌లను స్వీకరించరు
Telugu

ఛాలెంజ్‌లను స్వీకరించరు

ఇలాంటి వారి కంఫర్ట్‌ జోన్‌లోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పెద్దగా ఛాలెంజ్‌లను స్వీకరించడానికి వెనుకడుగు వేస్తుంటారు. 
 

Image credits: Getty
క్యూరియాసిటీ ఉండదు
Telugu

క్యూరియాసిటీ ఉండదు

కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే క్యూరియాసిటీ వీరిలో తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పరధ్యానంలో ఉంటారు. 
 

Image credits: Pexels
టైమ్‌ మేనేజ్‌మెంట్‌
Telugu

టైమ్‌ మేనేజ్‌మెంట్‌

ఐక్యూ తక్కువగా ఉండే వారికి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి వారే పనులను ఎగవేస్తుంటారు. 
 

Image credits: Pexels
Telugu

మార్పును అంగీకరించరు

ఏదైనా జీవితంలో మార్పు వస్తుందంటే వీరు పెద్దగా ఆహ్వానించరు. మూస పద్ధతిలో జీవితాన్ని కొనసాగించేందుకు ఇష్టపడుతుంటారు. 


 

Image credits: Pexels
Telugu

ఇతరులపై ఆధారపడడం

వీళ్లు సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ప్రతీ చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడుతుంటారు. 
 

Image credits: Pexels
Telugu

నిర్ణయాలు తీసుకోవడంలో

ఐక్యూ స్థాయి తక్కువగా ఉన్న వారిలో నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు అనాలోచితంగానే నిర్ణయాలు తీసుకుంటారు. 

Image credits: twitter

రోటీ Vs చపాతీ, రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?

నాగ చైతన్య రోజూ ఏం తింటారో తెలుసా.? మరీ ఇంత తక్కువా..

పిల్లల్లో తెలివితేటలు పెంచే ఆహారాలు ఇవి

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?