Telugu

నాగ చైతన్య రోజూ ఏం తింటారో తెలుసా.? మరీ ఇంత తక్కువా..

Telugu

నాగార్జున

అక్కినేని నాగార్జున ఎంత ఫిట్‌గా ఉంటారో నాగచైతన్య కూడా అంతే ఫిట్‌గా కనిపిస్తారు. తన ఫిట్‌నెస్‌కు తీసుకునే ఫుడ్‌ కారణమని నాగ్‌ పలుసార్లు తెలిపారు. 

Image credits: instagram
Telugu

చైతన్య కూడా

నాగ చైతన్య కూడా తాను తీసుకునే ఆహారంలో విషయం చాలా జాగ్రత్తగా ఉంటానని చెబుతుంటారు. పలుసార్లు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 

Image credits: instagram
Telugu

ఏం తింటారు?

చైతూ అచ్చంగా తన తండ్రిలాగే ఆహారాన్ని చాలా మితంగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. తీసుకునే క్యాలరీలను లెక్కించి మరీ తింటుంటారు. 
 

Image credits: instagram
Telugu

120 గ్రాముల ప్రోటీన్‌

చైతన్య రోజూ తీసుకునే ఆహారంలో 120 గ్రాముల ప్రోటీన్‌ ఉండేలా చూసుకుంటారు. ఇందుకోసం చికెన్‌ లేదా ఫిష్‌ను తీసుకుంటారు. 
 

Image credits: instagram
Telugu

80 గ్రాముల కార్బొహైడేట్స్‌

కార్బొహైడ్రేట్స్‌ కోసం ఒక కప్పు అన్నం లేదా కిచిడి, మిల్లెట్స్‌ వంటివి తీసుకుంటారంటా. 
 

Image credits: instagram
Telugu

100 గ్రాముల ఫైబర్‌

నాగ చైనత్య తాను తీసుకునే ఆహారంలో 100 గ్రాముల ఫైబర్‌ ఉండేలా చూసుకుంటారు. ఇదిగే ఇంత పర్టికులర్‌గా ఉంటున్నారు కాబట్టే చైతన్య ఇంత ఫిట్‌గా ఉంటున్నారు. 
 

Image credits: instagram

పిల్లల్లో తెలివితేటలు పెంచే ఆహారాలు ఇవి

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?

భార్య ఒంటరిగా ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు

చాణక్య నీతి: కలిసిమెలిసి ఉండాలంటే దంపతులు ఇవి కలసి చేయొద్దు !