వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్లూబెర్రీ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కోకో, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న డార్క్ చాక్లెట్ తినడం కూడా మెదడు ఆరోగ్యానికి మంచిది.
మెగ్నీషియం, జింక్, ఐరన్, రాగి వంటివి ఉన్న గుమ్మడికాయ గింజలు డైట్‌లో చేర్చుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
కోలిన్, విటమిన్లు, ప్రోటీన్, ఇతర పోషకాలు ఉన్న గుడ్లు తినడం కూడా మెదడు ఆరోగ్యానికి మంచిది.
పాలకూర, బ్రోకలీ వంటి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె, బీటా కెరోటిన్ వంటివి ఉన్న ఆకుకూరలు తినడం కూడా మెదడు ఆరోగ్యానికి మంచిది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న సాల్మన్ వంటి చేపలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మెదడు ఆరోగ్యానికి మంచిది.
పిల్లలు స్కూల్ కు వెళ్లనంటే ఏం చేయాలో తెలుసా?
పిల్లలు కోపంగా ఉన్నప్పుడు పేరెంట్స్ చేయకూడనిది ఇదే
సంస్కృతంలో ట్రెండీ బేబీ పేర్లు
ఇవి తింటే పిల్లల తెలివితేటలు పెరగడం ఖాయం