రోటీ Vs చపాతీ, రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?
Telugu

రోటీ Vs చపాతీ, రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?

రోటీకి, చపాతీకి తేడా..
Telugu

రోటీకి, చపాతీకి తేడా..

చాలా మందికి రెండింటికీ తేడా లేదు. ఒక్కో ప్లేస్ లో ఒక్కో పేరుతో పిలుస్తారు..ఫుడ్ ఒకటే అనుకుంటారు. కానీ, వాటి మధ్య ఉన్న తేడా ఇదే..

 

పండి కలపడంలోనే తేడా..
Telugu

పండి కలపడంలోనే తేడా..

రోటీని తయారు చేయడానికి పిండి గట్టిగా, చపాతీకి పిండి కొంచెం మెత్తగా కలుపుకుంటారు.

 

తయారీ విధానం
Telugu

తయారీ విధానం

తయారు చేసే విధానంలో కూడా తేడాలు ఉంటాయి. కొందరు చపాతీలను చేతితోనే ఒత్తుతారు. కొందరు పీట, కర్ర వాడతారు.

Telugu

వేపుడు విధానం

రోటీని సగం కాల్చాక నిప్పు మీద కాల్చుతారు. చపాతీని నెయ్యి/నూనెతో కాల్చుతారు.

Telugu

మందంలో తేడా

రోటీ కాస్త మందంగా, చపాతీ మధ్యస్థ మందంలో ఉంటుంది.

Telugu

ఆరోగ్య ప్రయోజనాలు

రోటీ, చపాతీ రెండూ ఆరోగ్యానికి మంచివే. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, పీచు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

Telugu

ఏ పిండితో చేస్తారు?

రోటీని గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జ లాంటి పిండితో చేస్తారు. చపాతీని సాధారణంగా గోధుమ పిండితోనే చేస్తారు.

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?

హెల్దీ రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసా?

ఇంట్లోనే కుండీల్లోనే వంకాయలు పెంచేదెలా?

కుంకుమ పువ్వు అసలేదో, నకిలీదో గుర్తించేదెలా?