వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?

Food

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే ఏమౌతుంది?

Image credits: Getty
<p>నానబెట్టిన వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బులకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. </p>

గుండె ఆరోగ్యంగా..

నానబెట్టిన వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బులకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
<p>వాల్ నట్స్ లో మెదడును ఆరోగ్యంగా ఉంచే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ కొన్ని తింటే మీ బ్రెయిన్ హెల్తీగా ఉండటమే కాకుండా.. మీ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. </p>

<p> </p>

మెదడు ఆరోగ్యం

వాల్ నట్స్ లో మెదడును ఆరోగ్యంగా ఉంచే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ కొన్ని తింటే మీ బ్రెయిన్ హెల్తీగా ఉండటమే కాకుండా.. మీ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. 

 

Image credits: Getty
<p>వాల్ నట్స్ లో ఇనుము, జింక్, సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ నానబెట్టి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి మీరు ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. </p>

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

వాల్ నట్స్ లో ఇనుము, జింక్, సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ నానబెట్టి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి మీరు ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. 

Image credits: Getty

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

నానబెట్టిన వాల్ నట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మలబద్దకం వంటి సమస్యలు రావు. 

Image credits: Getty

రక్తంలో చక్కెర నియంత్రణ

నానబెట్టిన వాల్ నట్స్ మధుమేహులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను నానబెట్టి తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. 

Image credits: Getty

బరువు తగ్గుతారు

ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాల్ నట్స్ ను నానబెట్టి తింటే మీరు  ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. ఇవి మీ ఆకలిని తగ్గించి మీరు ఎక్కువగా తినకుండా చేస్తాయి. 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

వాల్ నట్స్ లో చర్మానికి మేలు చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E లు మెండుగా ఉంటాయి. వీటిని మీరు నానబెట్టి తింటే మీ చర్మం హెల్తీగా, కాంతివంతంగా ఉంటుంది. 

Image credits: Getty

హెల్దీ రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసా?

ఇంట్లోనే కుండీల్లోనే వంకాయలు పెంచేదెలా?

కుంకుమ పువ్వు అసలేదో, నకిలీదో గుర్తించేదెలా?

బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలున్నాయా?