విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న బాదం తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఫైబర్ ఉన్న ఓట్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఫైబర్, ప్రోటీన్ ఉన్న పప్పులు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆపిల్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న అవకాడో కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న బెర్రీ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఫైబర్ ఎక్కువగా ఉన్న మెంతులు కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
మునగాకు: పాలు కంటే 4 రెట్లు కాల్షియం, మాంసం కంటే 2 రెట్లు ప్రోటీన్
ఇంగువ, వాము కలిపి తాలింపు వేస్తే ఇన్ని ప్రయోజనాలా?
టేస్టీ టేస్టీ కశ్మీరీ లాల్ పన్నీర్.. ఇలా చేశారంటే.. లొట్టలు వేస్తూ..
Jeera Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది ?