1గ్రాము గోల్డ్ లో చేతుల అందాన్ని పెంచే గాజులు
Telugu

1గ్రాము గోల్డ్ లో చేతుల అందాన్ని పెంచే గాజులు

రజవాడీ బ్యాంగిల్స్
Telugu

రజవాడీ బ్యాంగిల్స్

పెళ్లిలో మీరు హైలెట్ అవ్వాలి అంటే బంగారమే ధరించాల్సిన అవసరం లేదు. ఇలాంటి  1 గ్రామ్ గోల్డ్ గాజులు కూడా నిజమైన బంగారంలా మెరిసిపోతాయి. ఈ రజవాడీ మోడల్స్  చేతులకు అందాన్ని తెస్తాయి.

 

యాంటిక్ గోల్డ్ రజవాడీ  గాజులు
Telugu

యాంటిక్ గోల్డ్ రజవాడీ గాజులు

చేతులకు నిండుగా కనిపిస్తూనే, వేసుకుంటే తేలికగా అనిపించే ఈ యాంటిక్ మోడల్ గాజులు చాలా బాగుంటాయి. ఇతర బ్యాంగిల్స్ తో కలిపి కూడా వేసుకోవచ్చు.

 

కుందన్ , బీడ్ వర్క్ బ్యాంగిల్స్
Telugu

కుందన్ , బీడ్ వర్క్ బ్యాంగిల్స్

గోల్డెన్ బేస్ పై ఎరుపు, ఆకుపచ్చ లేదా ముత్యాలతో చేసిన కుందన్ బ్యాంగిల్స్ రజస్థానీ లుక్ ఇస్తాయి. ₹800–₹1000 ధరలో లభించే ఇలాంటి డిజైన్స్ చీర లేదా లెహంగా మీద చాలా బాగుంటాయి.

Telugu

మీనాకారీ స్టోన్ రజవాడీ బ్యాంగిల్స్

₹600–₹900 ధరలో లభించే రంగురంగుల ఎనామెల్ , గోల్డెన్ వర్క్ బ్యాంగిల్స్ ట్రెడిషనల్ , ఫంకీ లుక్ ఇస్తాయి. 

Telugu

మెటాలిక్ టోన్ రజవాడీ బ్యాంగిల్స్

కాపర్ , గోల్డ్ మిక్స్‌లో చేసిన ఈ రజవాడీ బ్యాంగిల్స్ మోడ్రన్ + రాయల్ లుక్ ఇస్తాయి. వీటిని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ధరిస్తే మీ లుక్ మరింత అందంగా కనిపిస్తుంది.

Telugu

గోల్డ్ ప్లేటెడ్ రజవాడీ కడ సెట్

బంగారంలా కనిపించే ఈ గాజులు చాలా తక్కువ ధరలో కావాలంటే ఇలాంటి రజవాడీ బ్యాంగిల్స్ ఎంచుకోండి. వీటిపై ఉన్న నగిషీ వర్క్ లేదా ప్యాలెస్ ఇన్స్పైర్డ్ డిజైన్ అద్భుతమైన లుక్ ఇస్తుంది.

Telugu

టాసెల్స్ అటాచ్డ్ రజవాడీ బ్యాంగిల్స్

ఈ రజవాడీ బ్యాంగిల్స్‌లో లాకెట్టు లేదా ముత్యాలు ఉంటాయి. ఇవి చేతులకు వేసుకుంటే.. మంచి లుక్ ని ఇస్తాయి. 

వంటింట్లో పొంచి ఉన్న ముప్పు.. అప్ర‌మ‌త్త‌త‌ లేకపోతే ప్రమాదమే..

Periods: పీరియడ్స్ సమయంలో పచ్చళ్లు తినకూడదా ?

ఈ టిప్స్ పాటిస్తే వంటింట్లో ప్రమాదాలే జరగవు

డైలీ వేర్ కి 2 గ్రాముల్లో బంగారు చెవిపోగులు