Telugu

రూ.300కే అదిరిపోయే గ్రీన్ స్టోన్ జ్యువెలరీ

Telugu

గ్రీన్ స్టోన్ నెక్లెస్, ఇయర్ రింగ్స్

ఈ నెక్లెస్ సెట్లో  పెద్ద సైజు గ్రీన్ స్టోన్ పొదిగారు.  దీనితో పాటూ డాంగ్లర్ ఇయర్ రింగ్స్‌ జతగా వస్తాయి. 

Image credits: instagram
Telugu

ఓవల్ షేప్ ఇయర్ రింగ్స్, పెండెంట్

వెస్టర్న్ డ్రెస్సులకు క్లాసిక్ లుక్ కావాలంటే ఈ గ్రీన్ స్టోన్స్‌తో అలంకరించిన ఈ సెట్‌ను చూడండి. ఓవల్ షేప్‌లో ఉన్న గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్, పెండెంట్ చుట్టూ వైట్ స్టోన్స్ అమర్చారు.

Image credits: instagram
Telugu

గ్రీన్ స్టోన్ పెండెంట్, ఇయర్ రింగ్స్

ఈ చైన్‌లో పొదిగిన పెండెంట్ ఎంతో అందంగా ఉంటుంది.  పెద్ద సైజు గ్రీన్ స్టోన్‌తో పాటు వైట్ స్టోన్ టచ్ ఇచ్చారు. 

Image credits: meesho.com
Telugu

రౌండ్ షేప్ పెండెంట్, ఇయర్ రింగ్స్

గ్రీన్ స్టోన్స్‌తో అలంకరించిన ఈ రౌండ్ షేప్ పెండెంట్, ఇయర్ రింగ్స్ చాలా మంచి లుక్ ఇస్తున్నాయి. 

Image credits: meesho.com
Telugu

ఫ్లోరల్ గ్రీన్ స్టోన్ నెక్లెస్

గ్రీన్ స్టోన్స్‌తో అలంకరించిన ఈ ఎలిగెంట్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ నెక్లెస్ మీకు రాయల్ టచ్ ఇస్తాయి. 

Image credits: meesho.com
Telugu

డ్రాప్ గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్, నెక్లెస్

గ్రీన్ స్టోన్, డైమండ్ స్టైల్ స్టడ్స్ తో ఉన్న ఈ నెక్లెస్ సెట్ చాలా రాయల్ లుక్ ఇస్తుంది. లాంగ్ డ్రాప్ ఇయర్ రింగ్స్‌తో వస్తాయివి.

Image credits: pinterest
Telugu

వైట్ గ్రీన్ స్టోన్

వైట్ గ్రీన్ స్టోన్ లు కలిసి ఉన్న నెక్లెస్ ఇది. ఫంక్షన్లకు ఇది ఎంతో అందంగా ఉంటుంి.

Image credits: Getty

Vastu Tips: ఇంట్లో ఏ రంగు కర్టెన్లు వాడితే అదృష్టం?

Polka Dot Saree: పండగలకు పోల్కా డాట్ చీరలు అదిరిపోతాయి

Dry Fish: ఇలా చేస్తే ఎండు చేపలు వాసన రావు, టేస్ట్ అదిరిపోతుంది

Blouse Designs: బ్లౌజ్ లుక్ అదిరిపోవాలంటే ఇలాంటి స్లీవ్స్‌ ట్రై చేయండి