కళ్లు చెదిరే డిజైన్లలో ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అంటారు!
life May 19 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
హాఫ్ మూన్ మయూరి స్టడ్స్
సిల్వర్ మెటీరియల్‌పై గోల్డ్ బేస్‌తో వచ్చే ఈ హాఫ్ మూన్ మయూరి స్టడ్స్ మంచి ఎంపిక. మ్యాట్ ఫినిష్‌తో, నెమలి నగిషీతో ఉండే ఈ డిజైన్ యాంటిక్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
స్క్వేర్ ఫ్లోరల్ వింటేజ్ స్టడ్స్
ఇది చాలా ట్రెడిషనల్ డిజైన్. సిల్వర్ మ్యాట్ ఫినిష్‌పై చక్కటి నగిషీతో ఉండే ఈ స్టడ్స్ ని బడ్జెట్ ధరలో కొనుగోలు చేయవచ్చు.
Image credits: instagram
Telugu
ఓవల్ షేప్ లీఫ్ స్టడ్స్
క్లాసిక్ ఫ్లోరల్ వర్క్‌తో, చక్కటి చెక్కడాలతో ఈ స్టడ్స్ వస్తాయి. దీని చుట్టూ ఉన్న ముత్యాల వంటి బోర్డర్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. రోజువారీ వాడకానికి ఇది మంచి ఎంపిక.
Image credits: instagram
Telugu
సర్క్యులర్ స్టోన్ స్టడ్స్
ఇవి మోడ్రన్, అట్రాక్టివ్ స్టడ్స్. సర్కిల్ షేప్ లో వస్తాయి. ఇందులోని వైట్ ఏడీ స్టోన్స్ లుక్‌ను పూర్తి చేస్తాయి. కావాలంటే ఈ డిజైన్‌ను సిల్వర్-మ్యాట్ మీనాకారీ వర్క్‌లోనూ ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu
డైమండ్ షేప్ ఫ్లోరల్ స్టడ్స్
అందమైన ఫ్లోరల్ వర్క్, డైమండ్ షేప్, రెడ్ స్టోన్‌తో ఉన్న ఈ స్డడ్స్ పెట్టుకుంటే అదిరిపోయే లుక్ వస్తుంది. హెవీ లుక్ ఇష్టపడేవారికి ఈ స్టడ్స్ మంచి ఎంపిక.
Image credits: instagram
Telugu
రాయల్ మయూరి స్టడ్స్
ఫంక్షన్ లేదా పార్టీ వేర్ కోసం ఈ నెమలి డిజైన్ తో ఉన్న స్టడ్స్ బెస్ట్ ఆప్షన్. పీకాక్ మోటిఫ్, లేయర్స్, అందమైన పూసలు మీకు గ్లామర్ లుక్ ఇస్తాయి.
Image credits: instagram
Telugu
హార్ట్ షేప్ స్టడ్స్
వెస్టర్న్ లేదా ఫార్మల్ డ్రెస్సుల మీదకు ఈ హార్ట్ షేప్ ఫ్లోరల్ స్టడ్స్ సూపర్ గా ఉంటాయి. ఆఫీసుకు వెళ్లే మహిళలకు పర్ఫెక్ట్ ఛాయిస్.