Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు
gardening May 19 2026
Author: ramya Sridhar Image Credits:Gemini AI
Telugu
మదార్ (జిల్లేడు)
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు మీకు అనిపిస్తోందా? అయితే బాల్కనీలో జిల్లేడు మొక్కను తప్పకుండా నాటండి. ఇది శివుడికి ఎంతో ఇష్టమైన మొక్క. పిల్లలు మాత్రం ఈ మొక్కకు దూరంగా ఉండాలి.
Image credits: Gemini AI
Telugu
తులసి
తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా, ఆయుర్వేదపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో మీ బాల్కనీలో తప్పకుండా తులసి మొక్కను నాటండి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
డ్రాసీనా
ఫెంగ్ షుయ్, వాస్తు శాస్త్రం ప్రకారం డ్రాసీనా (Dracaena) మొక్క ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్‌ను తెస్తుంది. దీన్ని ఇల్లు లేదా ఆఫీసులో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత, సమతుల్యత కలుగుతాయి.
Image credits: Gemini AI
Telugu
పీస్ లిల్లీ
పీస్ లిల్లీ మొక్క ఒత్తిడిని, మానసిక అశాంతిని తగ్గిస్తుంది. ఇది ఇంట్లో శాంతి, సమతుల్యత, పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
Image credits: pinterest
Telugu
వెదురు మొక్క
లక్కీ బాంబూ (Lucky Bamboo) సంతోషం, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. దీన్ని ఇల్లు లేదా ఆఫీసులో ఉంచితే నెగెటివిటీ దూరంగా ఉంటుంది.