Telugu

ఏ వేలికైనా సరిపోయే అడ్జస్టబుల్ లీఫ్ డిజైన్ గోల్డ్ రింగ్స్

Telugu

ఫ్లవర్ లీఫ్ రింగ్

ఫ్లవర్ లీఫ్ రింగ్స్‌లో ఆకులతో పాటు పూల డిజైన్లు కూడా ఉంటాయి. వీటిలో మీరు చాలా వేరియేషన్స్ చూడొచ్చు. ఇవి ఆఫీసుకు వెళ్లే మహిళలకు చాలా అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

ట్యూలిప్ లీఫ్ రింగ్

ట్యూలిప్ లీఫ్ రింగ్ చాలా సోబర్‌గా కనిపిస్తుంది. రోజూ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

లైట్ వెయిట్ లీఫ్ రింగ్

2 నుంచి 3 గ్రాముల బరువులో గోల్డ్ రింగ్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ స్టోన్స్ పొదిగిన లీఫ్ రింగ్ మంచి ఎంపిక. స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

ఓపెన్ లీఫ్ రింగ్

ఓపెన్ డిజైన్‌లో ఉన్న ఈ లీఫ్ రింగ్ ఏ వేలికైనా చక్కగా సరిపోతుంది. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. అన్నివయసుల వారికి సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

హెవీ లుక్ లీఫ్ రింగ్

మీకు ఓపెన్ రింగ్స్ నచ్చకపోతే హెవీ లుక్ ఇచ్చే ఇలాంటి లీఫ్ డిజైన్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి 3- 4 గ్రాముల్లో వస్తాయి. వేలికి నిండుగా కనిపిస్తాయి.  

Image credits: pinterest

Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు

Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం

Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్

Gardening : మీ ఇంట్లో ఈ పూల మొక్కలు పెంచారో.. రూం ఫ్రెషనర్ అవసరమే లేదు