Telugu

అదిరిపోయే డిజైన్ లో పటియాల సూట్స్.. చూస్తే ఫిదా!

Telugu

వైట్ పటియాల సూట్

మల్టీకలర్ దుపట్టాతో వచ్చే వైట్ పటియాల సూట్‌ క్లాసీ లుక్ ఇస్తుంది. క్యాజువల్ అవుటింగ్స్, ఫెస్టివల్స్, కాలేజ్ లేదా చిన్న చిన్న ఫంక్షన్లకు ఇది అద్భుతమైన ఎంపిక. 

Image credits: instagarm
Telugu

ఆరెంజ్ పటియాల సూట్

బ్లాక్, ఆరెంజ్ కాంబినేషన్ మీకు మోడ్రన్ టచ్‌ ఇస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ప్రత్యేక సందర్భాల్లో స్టైలిష్‌గా కనిపించాలనుకునే వారికి ఈ సూట్ మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

పింక్ పటియాల సూట్

పింక్ పటియాల సూట్‌కు హెవీ వర్క్ నెట్ దుపట్టాను జత చేస్తే రాయల్ లుక్ మీ సొంతమవుతుంది. ప్రత్యేక వేడుకల్లో ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే వారు ఈ సూట్ ట్రై చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

పర్పుల్ పటియాల సూట్

లేస్ తో డిజైన్ చేసిన ఈ పర్పుల్ కలర్ స్లీవ లెస్ పటియాల సూట్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఈ సూట్ బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

స్టైలిష్ పటియాల సూట్

పట్టు ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఈ ఆరెంజ్ కలర్ పటియాల సూట్ ఫ్రెండ్స్ పెళ్లిళ్లు, కాలేజీ ఫంక్షన్లకు వేసుకోవడానికి మంచి ఎంపిక. హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

గ్రీన్ పటియాల సూట్

కాంట్రాస్ట్ కలర్ దుపట్టాతో ఉన్న ఈ గ్రీన్ పటియాల సూట్ మీకు హెవీ లుక్ ఇస్తుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకోవడానికి చాలా బాగుంటుంది.

Image credits: pinteresr

Chicken Curry: చికెన్ కూరలో పెరుగు కలిపితే ఏమౌతుంది?

Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే

Blouse Designs: ఇలాంటి బ్లౌజు స్లీవ్స్ తో...శారీ లుక్ అదిరిపోవడం పక్కా

Pearl rings: వేలికి నిండుగా ముత్యపు ఉంగరాలు.. ఇవిగో డిజైన్లు